1. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతి పత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతో భారత్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తరచూ తన అక్కసును వ్యక్తం చేస్తున్నాడు. కాశ్మీర్ విషయంలో అగ్రదేశం అమెరికా కూడా భారత్‌కు అనుకూలంగా మాట్లాడటంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు ఇమ్రాన్ ఖాన్.
#jammuandkashmir
#imrankhan
#LineofControl
#pmnarendramodi